ప్రత్తిపాడు: ప్రతి కార్యకర్తకు వైసీపీ అండ

50பார்த்தது
ప్రత్తిపాడు: ప్రతి కార్యకర్తకు వైసీపీ అండ
ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పలు గ్రామాల్లో, మండలాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలను ఇన్ ఛార్జ్ దృష్టికి నాయకులు తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி