పొన్నూరు: ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు

69பார்த்தது
పొన్నూరు: ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు
చేబ్రోలు మండలం చేబ్రోలు నదింపాలెం గ్రామం ఉర్దూ పాఠశాలను ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి ఎం. డి. ఖాసిం , మండల విద్యాశాఖాధికారి ఏ. వి. హెచ్. ప్రసాద్ తో కలిసి గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరికీ అపార్ ఐ. డి పూర్తి చేయాలని, ఎఫ్. ఏ -2 పరీక్షల మార్కులు ఆన్ లైన్ లో సబ్మిట్ చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని వారు ఉపాధ్యాయులకు సూచించారు.

தொடர்புடைய செய்தி