మంగళగిరి: ఆసుపత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన

61பார்த்தது
మంగళగిరి: ఆసుపత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన
మంగళగిరి చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రి వద్ద రోగి బంధువులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎర్రబాలెంకు చెందిన మహబూబ్ సుభానీకి గుండె నొప్పి రావడంతో ఈ నెల 1న ఎన్నారైలో చేర్పించారు. వారం రోజులు గడుస్తున్నా వైద్యులు స్పష్టత ఇవ్వడం లేదని, రోగిని చూడటానికి కూడా అనుమతించడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

தொடர்புடைய செய்தி