బడుగులేరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

70பார்த்தது
బడుగులేరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు. కనిగిరి మండలం బడుగులేరులో గ్రామ పార్టీ అధ్యక్షులు గోరంట్ల చెన్నయ్య బుధవారం
ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించారు.100 రోజుల టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలకు చేసిన మేలును కరపత్రాలను పంపిణీ చేసి,ప్రజలకు వివరించారు.రానున్న రోజులలో ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. .

தொடர்புடைய செய்தி