చిలకలూరిపేట: బడ్జెట్ పై ఎమ్మెల్యే ప్రత్తిపాటి హర్షం

81பார்த்தது
చిలకలూరిపేట: బడ్జెట్ పై ఎమ్మెల్యే ప్రత్తిపాటి హర్షం
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ. "కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి తొలి మెట్టుగా కనిపిస్తుందన్నారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రస్తుత బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని, రేపటి మీద నమ్మకాన్ని పెంచింది" అని అన్నారు.

தொடர்புடைய செய்தி