అద్దంకి: విద్యుత్ సంస్కరణ బిల్లుపై మాట్లాడిన మంత్రి

62பார்த்தது
అమరావతిలో అసెంబ్లీ నందు విద్యుత్ సవరణలు కొత్త బిల్లుపై అద్దంకి టిడిపి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం మాట్లాడారు. గతంలో వైయస్సార్ పార్టీ హయాంలో విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని దాని ప్రభావం ఇప్పుడు పడుతుందని అన్నారు. అందువల్ల విద్యుత్ సంస్కరణలపై కొత్త బిల్లు ప్రవేశ పెట్టవలసిన అవసరం ఉందని, దానిని సభ ముందు పెట్టినట్లు మంత్రి రవికుమార్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி