అద్దంకి: యువతి అదృశ్యంపై కేసు నమోదు

52பார்த்தது
అద్దంకి: యువతి అదృశ్యంపై కేసు నమోదు
అద్దంకి మండలం విప్పర్ల వారి పాలెం గ్రామానికి చెందిన దాసి రామారావు తన కుమార్తె అరుణ కుమారి ఈనెల 29వ తేదీన పొగాకు మొక్కలు నాటడానికి కొరిశపాడు అని వెళ్లి ఇంటికి రాలేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖాదర్ భాషా చెప్పారు. తన కుమార్తె భర్త నుండి మనస్పర్ధలు రావడంతో రెండు నెలల నుండి తన వద్ద ఉందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி