‘ఏపీ అప్పు రూ.9,74,556 కోట్లు. కాదని ఎవడైనా అంటే అసెంబ్లీకి రండి.. తేల్చుతా’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. గవర్నమెంట్ debt రూ.4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ debt రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ.36,000 కోట్లు, పవర్ సెక్టార్ రూ.34,267 కోట్లు అప్పు ఉందని చెప్పారు. పిల్ల చేష్టలు వద్దు. లెక్కలు లెక్కలేనని సీఎం అన్నారు.