AP: వైద్యుల నిర్లక్ష్యం.. అక్కడ వాచ్‌మెన్‌లే వైద్యం

575பார்த்தது
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు ఆసుపత్రిలో వాచ్‌మెన్ వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో అక్కడి వాచ్‌మెన్, సిబ్బందే వైద్య సేవలందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేస్తున్నారు. ఇంజెక్షన్‌లు చేస్తూ మందులు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி