లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట పంచాయితీలో సర్వే రాళ్ళపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మలను తొలగించారు. వైసిపి ప్రభుత్వంలో భూముల రీ సర్వేలో భాగంగా సర్వే రాళ్లకు జగన్ బొమ్మలు వేశారు. ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్ బొమ్మలను తొలగించమని ఆదేశాలు రావడంతో వాటిని తొలగిస్తున్నారు.