చిట్వేలు: సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

50பார்த்தது
చిట్వేలు: సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
కూటమి ప్రభుత్వంలో ప్రతి పల్లెకు సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నామని రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి అన్నారు. నగరిపాడు పంచాయతీలో 50 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ తో కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. చిట్వేలు మండలం వెంకటరాజు పల్లి, ఉప్పరపల్లి, ఎగవపల్లి, వెంకట్రాజు పల్లిలో రోడ్డు నిర్మాణాలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி