వేంపల్లి: అభివృద్ధే ధ్యేయంగా టిడిపి పాలన

73பார்த்தது
వేంపల్లి: అభివృద్ధే ధ్యేయంగా టిడిపి పాలన
అభివృద్ధే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని వేంపల్లె మండల కన్వీనర్ ఎస్. రామమునిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ వ్యాప్తంగా సిసి రోడ్ల కోసం రూ. 5 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ. 3 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. వేంపల్లె సిసి రోడ్ల కోసం రూ. 75 లక్షలు, డ్రైనేజీ కోసం రూ. 65 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి సిఎం చంద్రబాబుతోనే సాధ్యపడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி