నిమ్మనపల్లె: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్యాయత్నం

51பார்த்தது
నిమ్మనపల్లె: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్యాయత్నం
భార్య పండుగకు పుట్టింటికి వెళ్లిందని కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మంగళవారం నిమ్మనపల్లె మండలం దిగువపల్లికి చెందిన రెడ్డి శేఖర్ (35) భార్య పండుగకు పుట్టినందుకు వెళ్లిందని మనస్థాపంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబీకులు మంగళవారం తెలిపారు. వ్యక్తిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాణభయం లేదని తెలిపారు.

தொடர்புடைய செய்தி