కమలాపురం నగర పంచాయతీలోని మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి మంగళవారం విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, బుక్స్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ బాషా మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.