కడప పుల్లంపేటలోని సర్వే నంబర్ 280లో గల స్మశానం వద్ద ప్రభుత్వ నిధులు ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను జేసీబీ సహాయముతో గుర్తు తెలియని వ్యక్తులు నేలను చదునుచేశారు. ఈ విషయమై ఆదివారం స్థానిక తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్లో మండల ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి కార్యదర్శి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది.