బద్వేల్: కేంద్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి జ్యోతి క్షేత్ర సమస్య

82பார்த்தது
బద్వేల్: కేంద్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి జ్యోతి క్షేత్ర సమస్య
గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయులకు, భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్న కాశి నాయన మండలం కాశినాయన క్షేత్రంలోని ఆలయ నిర్మాణాలను, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బుధవారం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవు కలసి జ్యోతిక్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி