ఉరవకొండ: వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలి

77பார்த்தது
ఉరవకొండ: వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలి
జనసేన పార్టీ ఉరవకొండ అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణంలోని బాలుర వసతి గృహాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన, ఉరవకొండ నియోజకవర్గంలో 16 వసతి గృహాలు ఉంటాయని, అక్కడ 1270 పైచిలుకు విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికి మంచి వసతి అందించడం ప్రభుత్వ లక్ష్యమని, త్రాగునీరు అందుబాటులో ఉంచి, బాత్రూమ్ లను శుభ్రంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி