ఉరవకొండ మండలం పెనహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నందు ఈరోజు అనంతపురం నుండి ఉరవకొండ కు వెళ్ళు రహదారి సర్కిల్ నందు ఐ మాక్స్ లైట్ పోల్స్ కి నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ. దీని వలన పెన్నహోబిలం మెయిన్ సర్కిల్ నందు విద్యుత్ దీప కాంతులతో వెలుతురు ఉండటం వలన భక్తులకు సౌకర్యంగా ఉంటుందనారు. ఈ కార్యక్రమంలో స్థానికలు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.