కూడేరు: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

85பார்த்தது
కూడేరు: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం అనంతపురం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ, డాక్టర్ల, వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி