ఉరవకొండ మండలం వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం

78பார்த்தது
ఉరవకొండ మండలం వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పట్టణంలోని పాత బస్ బస్టాండ్, టవర్ క్లాక్ ప్రాంతంలో రోడ్లపై వర్షపు నీరు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

தொடர்புடைய செய்தி