రాప్తాడు: నోబెల్ వరల్డ్ రికార్డు సాధించిన ఏడు నెలల చిన్నారి

51பார்த்தது
రాప్తాడు: నోబెల్ వరల్డ్ రికార్డు సాధించిన ఏడు నెలల చిన్నారి
రామగిరి మండలం, కలికివాండ్లపల్లి గ్రామానికి చెందిన 7నెలల చిన్నారి హాన్వికా మూడు వందల రకాల ఫోటోలను అలవోకగా గుర్తిస్తోంది. ఏదైనా పేరు చెబితే. వెంటనే దాని ఆకారంలో ఉన్న కార్డును చిన్నారి గుర్తిస్తుంది. దీనిని హన్విక కుటుంబ సభ్యులు వీడియో చిత్రీకరించి తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరుకు చెందిన నోబుల్ వరల్డ్ రికార్డ్స్ వారికి పంపారు. చిన్నారి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయి నోబుల్ వరల్డ్ రికార్డ్ జాబితాలో చేర్చారు.

தொடர்புடைய செய்தி