ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

61பார்த்தது
ఓబులదేవర చెరువులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ చేతన్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి లోపల ఉన్న భవనాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. అదేవిధంగా మెడిసిన్స్ ఇచ్చే ఫార్మసీ తనిఖీ చేసి అందులో మందులను పరిశీలించారు. రోగులకు సరైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி