పెనుకొండ: రోడ్ల గుంతలు పూడ్చే పనులను ప్రారంభించిన మంత్రి

74பார்த்தது
పెనుకొండ: రోడ్ల గుంతలు పూడ్చే పనులను ప్రారంభించిన మంత్రి
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం వద్ద రోడ్ల గుంతలు పూడ్చే పనులను శనివారం అధికారులు, ఎన్. డి. ఏ నాయకులు, కార్యకర్తలతో కలసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల మరమ్మత్తులకు రూ 826 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో పలుచోట్ల సుమారు రూ. 85లక్షల రూపాయలు నిధులతో గుంతలు పూడ్చే పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி