పరిగి మండలంలోని హోన్నంపల్లి , శాసనకొట గ్
రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పొలం పిలుస్తోంది కార్యక
్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా వ్
యవసాయ అనుబంధ శాఖలైన పశుసంవర్ధక , పట్టు పరిశ్రమ, ప్రకృతి వ్యవసాయం శాఖల అధికారులు పాల్గొని ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఓ విజయభారతి, పట్టుపరిశ్రమ అధికారి నంజుండ రావు, నాయకులు, రైతులు, రైతు సేవా సిబ్బంది పాల్గొన్నారు.