మడకశిర బ్రాంచ్ కెనాల్ కెఎం 41 వద్దనుండి 125: 310 కెఎం వరకు 30. 70 కిలోమీటర్లు బైపాస్ కాలువ నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని, బ్రాంచ్ కెనాల్ కాలువ మరమ్మత్తులకు తగిన బడ్జెట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శుక్రవారం జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పూడిక కంపచెట్లను తొలగించి కాలువ మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.