నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు : ఎస్పి

71பார்த்தது
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు : ఎస్పి
హిందూపురంలోని కొల్లకుంటలో మంగళవారం చోటు చేసుకున్న ఘర్షణలో ఇరువర్గాలపై కేసు నమోదు చేశామని ఎస్పీవీ రత్న బుధవారం తెలిపారు. గొడవను తీవ్రంగా పరిగణించామన్నారు. గ్రామంలో మరొకసారి ఇలాంటి గొడవలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వినాయకుల ఊరేగింపు సమయంలో సంయమనం పాటించి, ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி