గుత్తి: మద్యం బెల్టు షాపు నిర్వాహకులపై కేసు నమోదు

60பார்த்தது
గుత్తి: మద్యం బెల్టు షాపు నిర్వాహకులపై కేసు నమోదు
గుత్తి మండల పరిధిలో వారం రోజుల్లో ఐదు మద్యం బెల్ట్ షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేశామని గుత్తి ఎక్సైజ్ సీఐ గురునాథ్ రెడ్డి చెప్పారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని ధర్మాపురం, రజాపురం గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி