గుంతకల్లు మండలం కసాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి 985 గ్రాముల వెండి చెంబును గుంతకల్లు వాసులు ఆదివారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యుల పేరు మీద ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేసి ఆశీర్వదించారు.