ముదిగుబ్బ మండలంలో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని సిపిఎం ఆందోళన

77பார்த்தது
ముదిగుబ్బ మండలం జేకేపల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ముదిగుబ్బ సిపిఐ కార్యదర్శి ఆటో పెద్దన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వద్ద ముదిగుబ్బ సిఐటియు కార్యదర్శి వెంకటేశులు ఆవాస్ కమిటీ ముదిగుబ్బ కార్యదర్శి బాబ్జాన్ తదితరులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్ సిఐటియు నాయకులు, రమణ ఆయుబ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி