అనంతపురం లో జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

63பார்த்தது
అనంతపురం లో జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
క్యాన్సర్ నివారణకు స్క్రీనింగ్ ముఖ్యమని డిఎంహెచ్వో డాక్టర్ దేవి అన్నారు. అవగాహన కల్పించేందుకు ర్యాలీ, మానవహారం చేపట్టారు. జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం అనే నినాదంతో వైద్య సిబ్బంది అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி