అనంతపురం జిల్లా పర్యటనకు రాష్ట్ర హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం రాత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ హోంమంత్రి నీ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు. జిల్లా స్థితిగతుల గురించి మంత్రి కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.