కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలుగుయువత రాష్ట్ర ప్రతినిధి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో అనంతపురం సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నూతన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీల కోసం 7557 కోట్లు కేటాయించడం, నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై మంగళవారం సంతోషం వ్యక్తం చేశారు.