అనంతపురం: దళితులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

80பார்த்தது
అనంతపురం: దళితులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న అత్యాచార దాడులను అరికట్టాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కోరారు. మంగళవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి ఎస్సీ, ఎస్టీలపై అత్యా చార దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. దౌర్జన్య పరుల చేతిలో దాడులకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి పోతే ఎస్సీ, ఎస్టీలపైన కౌంటర్ కేసులు నమోదు చేయడం బాధాకరం అన్నారు.

தொடர்புடைய செய்தி