బాధితులను ప్రతి ఒక్కరు ఆదుకోవాలి: ఎమ్మెల్యే

52பார்த்தது
బాధితులను ప్రతి ఒక్కరు ఆదుకోవాలి: ఎమ్మెల్యే
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులకు బుధవారం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్యాంట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వరద బాధితులకు సహాయం అందించాలని కోరారు. చాలామంది వరదల వల్ల నిరాశ్రయులుగా మారారని వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி