నర్సీపట్నం: గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

83பார்த்தது
నర్సీపట్నం: గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
నర్సీపట్నంలో బైక్ మెకానిక్ షెడ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడని టౌన్ ఎస్ఐ రమేశ్ తెలిపారు. కోటవురట్ల మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన నాలం నూకినాయుడు ప్రమాదంలో గాయపడడంతో విశాఖపట్నం కేజిహెచ్ కు చికిత్స నిమిత్తం తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி