పేదవాడికి అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్

77பார்த்தது
పేదవాడికి అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్
పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం నర్సీపట్నంలో అన్న క్యాంటీన్ ను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్ లో అందరితో కలిసి భోజనం చేశారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్పూర్తితో రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసి రూ. 5కే భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி