నర్సీపట్నం: లిక్విడ్ గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు

58பார்த்தது
లిక్విడ్ గంజాయి రవాణా అరికట్టడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం నర్సీపట్నంలో తెలిపారు. అల్లూరి జిల్లాలో తయారవుతున్న లిక్విడ్ గంజాయిని తాను ఎస్పీగా పని చేసినప్పుడు అరికట్టామని తెలిపారు. గంజాయి కేసులలో పట్టుబడిన నిందితుల కాల్ డేటా గంజాయి రవాణా అరికట్టడానికి ఉపయోగపడుతుందన్నారు. కళాశాలలో మాదకద్రవ్యాలపై షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி