మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన మత్స్యకార నేతలు

59பார்த்தது
మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన మత్స్యకార నేతలు
మండలంలోని వాడ నరసాపురం కు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మత్స్యకార అధికార ప్రతినిధి మాజీ ఎంపీటీసీ సభ్యులు చెల్లూరు దేవుడు ఆధ్వర్యంలో పలువురు మత్స్యకార నేతలు గురువారం అమరావతి లోని సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మత్స్యకార రాష్ట్ర నేత దేవుడు మాట్లాడుతూ రాంబిల్లి మండలంలో నెవల్ బేస్ ఏర్పాటుతో నిర్వాసితులైన మత్స్యకార కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி