రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరసల రహదారిగా, జాతీయ రహదారి 40 లోని రాయచోటి-కడప రహదారిలో 4 వరసలుగా టన్నెల్ తో కూడిన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం జరిగిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ బుధవారం తెలిపారు. ఈ మేరకు
కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ వ్రాశారని తెలిపారు.