విశాఖ మెట్రో రైలు పై కీలక అప్‌డేట్

79பார்த்தது
విశాఖ మెట్రో రైలు పై కీలక అప్‌డేట్
విశాఖ మెట్రో రైలు పనులపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. "ప్రాజెక్టు పై సమగ్ర రవాణా ప్రణాళికను కేంద్రానికి పంపించాం. కేంద్రం అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభిస్తాం" అని తెలిపారు. 100% కేంద్ర నిధులతో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ఫస్ట్ ఫేజ్లో 46.2 కిమీ పొడవుతో మూడు కారిడార్లు నిర్మాణం జరుగుతున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி