గోపాలపట్నం: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన విప్

64பார்த்தது
గోపాలపట్నం: సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన విప్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బుధవారం అసెంబ్లీ ఆవరణలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గా నియమితులైన గణబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలో తనకు కీలకమైన పదవిని అప్పగించినందుకు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతంగా తనకు అప్పగించిన పదవిని నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி