రాష్ట్ర జిసిసి నూతన చైర్మన్ గా నియమితులైన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ని విశాఖలో రంపచోడవరం నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ భాస్కరరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నామినేట్ పదవులతో సామాన్య కార్యకర్తలతో పాటు, యువతకు కూటమికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.