పడకేసిన పారిశుధ్యం పట్టించుకునే నాధుడే కరువు

77பார்த்தது
పడకేసిన పారిశుధ్యం పట్టించుకునే నాధుడే కరువు
అసలే వర్షాకాలం ఆపైన దంచికొడుతున్న వానలు ఇంకేముంది ప్రజలకు తప్పని పాట్లు వివరాల్లోకి వెళ్తే ఎటపాక మండల పరిధిలోని నెల్లిపాక గ్రామంలో డ్రైనేజీ లు అన్నీ మట్టి తో పుడుకపోయి ఉండడంతో చెత్త చేరి మురికి నీరు వెళ్ళే దారి లేక జాతీయ రహదారి పై మురికి నీరు చేరడం తో దుర్వాసన వస్తుంది.అటుగా వెళ్లే ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రయాణికులు తక్షణమే పరిశుద్ధ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி