పరవాడ: నీటి కొరతతో మూతపడుతున్న పరిశ్రమలు

78பார்த்தது
పరవాడ: నీటి కొరతతో మూతపడుతున్న పరిశ్రమలు
పరవాడ మండలంలో గల ఫార్మా పరిశ్రమలు నీటి కొరతతో మూతపడుతున్నట్లు అనకాపల్లి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. పరవాడలో శనివారం మాట్లాడుతూ తక్షణం నీటి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీఐఐసీ నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. నీటి కొరతతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్న కారణంగా కార్మికులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితిని చెక్క దిద్దాలన్నారు.

தொடர்புடைய செய்தி