50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక

64பார்த்தது
50 ఏళ్ల తర్వాత పూర్వ  విద్యార్థుల కలయిక
1974-75లో కోటవురట్ల పాఠశాలలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు, 50 ఏళ్ల తరువాత ఆదివారం జూనియర్ కళాశాలలో సమావేశమయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ స్నేహితుల సమ్మేళనానికి అందరూ ఆశ్చర్యపోయారు. పాత జ్ఞాపకాలను నెమరేస్తూ, ఆటలు, పాటలు, స్టెప్పులతో సమయాన్ని ఆనందంగా గడిపారు. కష్టాలు, సుఖాలను పంచుకుంటూ, సమ్మేళనాన్ని సరదాగా ముగించారు.

தொடர்புடைய செய்தி