పాడేరు: గురుకుల ఉపాధ్యాయుల నిరసనకు డీసీసీ అధ్యక్షుడి మద్దతు

70பார்த்தது
పాడేరు: గురుకుల ఉపాధ్యాయుల నిరసనకు డీసీసీ అధ్యక్షుడి మద్దతు
పాడేరులో గురుకుల ఉపాధ్యాయుల నిరసనకు డీసీసీ అధ్యక్షులు బుల్లిబాబు మద్దతు తెలిపారు. గిరిజన గురుకులాల ఉపాధ్యాయులను వెంటనే క్రమబద్దీకరిస్తూ రెగ్యులర్ చేయాలన్నారు. అలాగే  2022 పిఆర్సి ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలి, 2024 డీఎస్సి నందు గురుకులంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ పోస్టులను మినహాయింపు ఇవ్వాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி