సీతమ్మధార: మాజీ సీఎం దురాగతాలపై మౌనంగా ఉండడం సమంజసం కాదు

75பார்த்தது
సీతమ్మధార: మాజీ సీఎం దురాగతాలపై మౌనంగా ఉండడం సమంజసం కాదు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దురాగతాలపై మౌనంగా ఉండడం సమంజసం కాదని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన స్కాంలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగిన స్కాంలో మాజీ సీఎం పేరు వినిపిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி