నర్సీపట్నం: డంపింగ్ యార్డ్ లో ఇసుకను సరఫరా చేయాలి

52பார்த்தது
నర్సీపట్నం గబ్బడ డంపింగ్ యార్డ్‌లో ఉన్న ఇసుకను వెంటనే ప్రజలకు అందజేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆర్డివో రమణకు శనివారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అందుబాటులో లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇసుకను ప్రజలకు సరఫరా చేయకపోతే త్వరలో శాంతియుతంగా నిరసనలు చేపడతామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி