మాడుగుల: ఇంటింట సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి

70பார்த்தது
మాడుగుల: ఇంటింట సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి
ప్రభుత్వం ప్రస్తుతంనిర్వహిస్తున్న ఇంటింటా సర్వే కార్యక్రమంలో ప్రతి కుటుంబీకులు విధిగా పాల్గొనాలని గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆమెమాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వపరమైన సంక్షేమ కార్యక్రమాలుకానీ, ప్రభుత్వ ప్రయోజనాలుకానీ పొందాలంటే ప్రతిఒక్కరు సర్వేలోపాల్గొని కుటుంబ వివరాలు తెలియజేయలన్నారు. మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఉపాధినిమిత్తం ఇతర ప్రాంతాలకువెళ్తే వారికి సమాచారం అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி