విశాఖ: నెల రోజుల్లో టూరిజం కొత్త పాలసీ

59பார்த்தது
నెల రోజుల్లో టూరిజం కొత్త పాలసీ ప్రవేశ పెట్టబోతున్నట్లు రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏప్రిల్ నుంచి పర్యాటక రంగానికి కొత్త హంగులు తీసుకు వస్తామన్నారు. టెంపుల్ టూరిజం ప్రోత్సహించినట్లు వెల్లడించారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. విశాఖలో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி